kntv
kntv

చెంచలబాబు యాదవ్‌కు రాఖీ కట్టిన కొండా చెంచులక్ష్మి

1 month ago


రాఖీ పౌర్ణమి సందర్భంగా టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు కొండా చెంచులక్ష్మి తన సోదరుడు, మాజీ జడ్పీ చైర్మన్ పి. చెంచలబాబు యాదవ్‌కు రాఖీ కట్టారు. అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయత, అనుబంధం చిరకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.