kntv
kntv

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు పవన్కళ్యాణ్

1 month ago

రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మహిళల భద్రత, సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీపం-2, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాల అమలుతో పాటు గిరిజన గ్రామాలకు రహదారులు, మహిళల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.