kntv
kntv

*డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం! ☕*

1 hour ago

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలు టీ & కాఫీ సెంటర్లు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందే అవకాశం!

💰 నెలకు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం

☕ Native Araku Coffee

🫖 Chai Rasta

☕ Gatos Cafe

🏦 బ్యాంకు రుణం పొందే అవకాశం

🔹PMEGP ద్వారా 35% వరకు సబ్సిడీ అవకాశం