kntv
kntv

ఈజిప్టులో సారంగ్ హెలికాప్టర్ విన్యాసాలు

3 weeks ago

భారత వైమానిక దళానికి చెందిన సారంగ్ హెలికాప్టర్ డిస్‌ప్లే టీమ్ ఈజిప్టుకు చేరుకుంది. సెప్టెంబర్ 8-10 వరకు ఎల్ అలమైన్ అంతర్జాతీయ ఎయిర్‌షోలో స్వదేశీ ALH ధ్రువ్ హెలికాప్టర్లతో అద్భుత విన్యాసాలు ప్రదర్శించనుంది. భార త్-ఈజిప్ట్ రక్షణ సంబంధాలకు ఇది మరో ముందడుగు.