kntv
kntv

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ విస్తృత సమావేశం విజయవంతం

1 hour ago

తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవం తంగా జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా, నారా యణస్వామి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రగిరి నుం చి బలంగా పోరాడతామని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు.