kntv
kntv

కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి: మంత్రి మండిపల్లి

34 minutes ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన వారి నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనుంది.


దరఖాస్తుల స్వీకరణ తేదీలు:


సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 16, 2026 వరకు