kntv
kntv

"ఫౌజీ అప్‌డేట్".. VFX పనులు షురూ!

3 weeks ago

 

ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్‌కి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉందని సమాచారం. మరోవైపు VFX పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సి నిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో అంచనాలు మరిం త పెరుగుతున్నాయి.