kntv
kntv

ఆదోని వర్షాలు కురవాలని పూజలు

3 weeks ago

ఆదోని పట్టణంలో  కల్లుబావి బసవన్న ఆలయంలో గ్రామస్థులు వర్షాలు కురవాలని పూజలు చేశారు.పాదయాత్ర గా కళశాలతో ఊరేగింపుగా వెళ్లి తుంగభద్ర నది నుండి నీటిని తీసుకొని వచ్చి బసవేశ్వరుడికి భక్తిశ్రద్దలతో అభిషేకం చేశారు.