kntv
kntv

‘అంతా రాములోరు చూస్కుంటారు’ గ్లింప్స్ అదుర్స్!

1 hour ago

సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జంటగా తెరకెక్కుతున్న ‘అంతా రాములోరు చూ స్కుంటారు’ టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్, పల్లెటూరి నేటివి టీ, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, మిక్కీ జే. మేయర్ సంగీతం మంచి ఫీల్ ఇచ్చాయి. చివరి హుక్ సినిమాపై ఆసక్తి పెంచింది.