kntv
kntv

కొండాపురంలో శక్తి యాప్ సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన

3 weeks ago

కొండాపురం మెయిన్ బజార్ లో సీఐ రాజా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణకు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరగాళ్లకు ఓటీపీలు, బ్యాంక్ వివరాలు చెప్పవద్దని, బాల్య వివాహాలు నేరమని హెచ్చరించారు.