kntv
kntv

నియోజకవర్గానికి రూ.2కోట్ల నిధులు: మంత్రి మండిపల్లి

3 weeks ago

ఎల్ నినో ప్రభావం వల్ల రాయచోటి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలకు చూపే దిశగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.నియోజకవర్గంలోని చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, రాయచోటి, సంబేపల్లి మండలాల్లో వెంటనే తాగునీరు రూ.2 కోట్ల వ్యయంతో పనులు చేస్తున్నట్లు చెప్పారు

Click here to Read More
Previous Article
నిత్యావసర ధరలు తగ్గించాలి - పి ఓ డబ్ల్యూ మమత
Next Article
కొండాపురంలో శక్తి యాప్ సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment