kntv
kntv

హైదరాబాద్‌-తాష్కెంట్‌ మధ్య కొత్త విమాన సర్వీసు

49 minutes ago

భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ సంబంధాల బలోపేతంలో భాగంగా హైదరాబాద్‌-తాష్కెంట్‌ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ విమాన మార్గాన్ని దక్షిణ భారత్‌, ఉజ్బెకిస్థాన్‌ మధ్య ‘ఎయిర్‌ బ్రిడ్జ్‌’గా ఉజ్బెకిస్థాన్‌ రాయబారి సర్దోర్‌ మిర్జా యుసుపోవిచ్‌ రుస్తాంబయేవ్‌ అభివర్ణించారు.