kntv
kntv

దాసరి రవిశంకర్ ఆధ్వర్యంలో జనసేన ఆత్మీయ సమావేశం

3 weeks ago

 పులివెందుల మున్సిపాలిటీలో జనసేన గ్యారేజ్ లో జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక ఎన్నికల జనసేన పార్టీ కోఆర్డినేటర్ రవిశంకర్ తెలిపారు పులివెందుల నియోజకవర్గం లో జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వివరాల సేకరణ జరిగిందని ఈయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు