kntv
kntv

దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఆత్మశాంతికి పరిహారం

3 weeks ago

అపమృత్యువు, ఆత్మహత్య లేదా అకాల మరణం పొందిన వారి ఆత్మశాంతి కో సం దత్తాత్రేయ స్వామిని పూజించి గురుచరిత్ర పారాయణ చేయాలని భక్తుల విశ్వాసం. వారం రోజుల్లో పారాయణ పూర్తి చేసి పాయసం నైవేద్యంగా సమర్పిం చి హారతి ఇవ్వవచ్చు. అనంతరం వారి పేరిట ఇష్టమైన ఆహారాన్ని ఇతరులకు భోజనంగా పెట్టవచ్చు. దత్తాత్రేయ స్మరణతో ధైర్యం, వివేకం కలుగుతాయని నమ్మకం.