kntv
kntv

అష్టాదశ శక్తి పీఠాలు.. శక్తి ఆరాధనకు పవిత్ర నిలయాలు

1 month ago

పురాణ విశ్వాసాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాల్లో 18 క్షేత్రాలను అష్టాదశ శక్తి పీఠాలుగా పూజిస్తారు. శాంకరీదేవి నుంచి సరస్వతీదేవి వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఈ పీఠాలు శక్తి ఆరాధనలో విశిష్టమై నవిగా భక్తులు భావిస్తారు.