kntv
kntv

లవ్లీనా జోరు.. ప్రపంచ ఛాంపియన్‌పై అద్భుత గెలుపు!

1 month ago

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ మహిళల 75 కేజీల సెమీఫై నల్లో సంచలన విజయం సాధించారు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నటాల్యా బొగ్దనోవాపై 3-2తో గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో ఫైనల్‌ చేరిన మూడో భారత బాక్సర్‌గా నిలిచారు.