kntv
kntv

కంచికచర్ల జడ్పిటిసి వైసిపిఅభ్యర్థిగా వేమా నామినేషన్..

56 minutes ago

కంచికచర్ల జడ్పీటీసీ అభ్యర్థిగా వైసీపీ నాయకుడు వేమా సురేష్ బాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కంచికచర్ల పట్టణ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్‌గా ఆయన పనిచేశారు. పార్టీ సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన వేమా సురేష్ బాబు జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలవడంతో స్థానిక నేతల్లో రాజకీయ సందడి నెలకొంది.