kntv
kntv

సీఎం యోగి ఆధ్వర్యంలో లక్నోలో సాధన వర్క్‌షాప్

1 hour ago

ప్రధాని మోదీ ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యాల సాధనలో భాగంగా అక్టోబర్ 23, 24 తేదీ ల్లో లక్నోలో మూడో సాధన వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆధ్వర్యంలో, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం రాష్ట్రాల మధ్య సహకారం, ప్రభుత్వ సేవల ప్రమాణాలు, పరిపాలనా సామర్థ్యం పెంపుపై దృష్టి సారించనుంది.