kntv
kntv

ఆసియా పారా గేమ్స్‌లో సోలైరాజ్‌కు స్వర్ణం

52 minutes ago

 

 

 

ఆసియా పారా గేమ్స్‌లో పురుషుల లాంగ్ జంప్‌ T64 విభాగంలో సోలైరాజ్ ఛాంపి యన్‌గా నిలిచాడు. 7.15 మీటర్ల దూరం దూకి స్వర్ణ పతకం సాధించడంతో పాటు ఆసియా రికార్డును బద్దలు కొట్టాడు.