kntv
kntv

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న సుధీర్

1 hour ago

కనిగిరి ప్రభుత్వ హాస్పిటల్ లో స్నేహ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధీర్ బాబు వారి ఆధ్వర్యంలో పోతికమూరి షేక్ లాల్ బి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు పోతుకుమూరి రహీం మాన్ భాష నజీర్ అహ్మద్ భాష ముందుకు వచ్చి పేదలకు ఉచిత భోజనం సదుపాయం కల్పించారు వారు మాట్లాడుతూ  ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుధీర్ బాబు గారికి ధన్యవాదాలు అని వారు అన్నారు