kntv
kntv

పార్టీ గీత దాటితే చర్యలు తప్పవు.. తంగిరాల సౌమ్య

1 hour ago

నందిగామ:పరిటాల, పెద్దాపురం, తుర్లపాడు, జుజ్జూరులో నేతలకు తంగిరాల సౌమ్య గారు తీవ్ర హెచ్చరిక పార్టీ నియమావళిని ఉల్లంఘించిన వారి వ్యవహారం అధిష్ఠానం దృష్టికి.. ఇకపై ఉపేక్షించేది లేదు!తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలకు ఇకపై ఎలాంటి మినహాయింపులు ఉండవని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు.



Click here to Read More
Previous Article
కోసిగిలో తాగునీటి సమస్యపై MLA బాలనాగిరెడ్డి ఆగ్రహం
Next Article
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న సుధీర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment