kntv
kntv

ట్రంప్ డ్రాఫ్ట్ డిఫర్‌మెంట్స్‌పై వ్యంగ్య విగ్రహం

36 minutes ago

 

వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దే శించి వ్యంగ్య విగ్రహం ఏర్పాటు చేశారు. వియత్నాం యుద్ధ సమయంలో సైనిక సేవ నుంచి మినహాయింపులు పొందిన అంశాన్ని ప్రస్తావిస్తూ, బంగారు రంగులో ట్రంప్ పాదాన్ని రుద్దుకుంటున్నట్లుగా ఈ విగ్రహాన్ని రూపొందించారు.

 
 
Click here to Read More
Previous Article
కౌంటింగ్ అక్రమాలపై నిరసన.. వైసీపీ నేతలకు హౌస్ అరెస్ట్
Next Article
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. పాల్గొన్నా పవన్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment