kntv
kntv

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై విచారణ?

51 minutes ago

చైనా గూఢచారిగా అమెరికా నిఘా వర్గాలు గుర్తించినట్లు ప్రచారం జరుగుతున్న మహిళతో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధం ఉందన్న ఆరో పణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై కంపెనీ అంతర్గత విచారణ చేపట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. జాతీయ భద్రతపై ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. అయితే ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
 
Click here to Read More
Previous Article
వరుసగా మూడో ఏడాది టాప్ 2% శాస్త్రవేత్తల్లో సంధ్యా షెనాయ్
Next Article
పారిస్‌లో అమెరికా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment