kntv
kntv

అయ్యవారిపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థి గా ం చెన్నకేశవులు

18 minutes ago

సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నన్నం చెన్నకేశవులును వైఎస్సార్‌సీపీ ఖరారు చేసింది. పార్టీ మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చింతంరెడ్డి లోకేష్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
పవన్ - లెజినోవా విడాకులపై చర్చ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment