kntv
kntv

కర్నూలు జడ్పీ పీఠంపై ఉత్కంఠ.. ఐదుగురి మధ్య పోటీ!

3 hours ago

కర్నూలు జిల్లాలో మొత్తం 26 జడ్పీటీసీ స్థానాలకు గాను కూటమి 20 స్థానాలు గెలుచుకుంది. చైర్మన్ రేసులో ఉన్న ఐదుగురు:
చూడి ఉలిగయ్య – కౌతాళం
షేక్ సాధికా – దేవనకొండ
మిద్దె గీతాకుమారి – తుగ్గలి
కురువ శంకరమ్మ – ఆదోని
గోవింద్ గౌడ్ – హోళగుంద 

ఐదుగురిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Click here to Read More
Previous Article
*వెదుళ్ళచెరువులో పంచాయతీ ఎన్నికల ప్రచారం షురూ*
Next Article
చిట్టమూరు మండల పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు విడుదల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment