kntv
kntv

విజయసాయిరెడ్డి కొత్త పరివర్తన రాజనీతి పార్టీ

10 minutes ago

విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించి జెండాను ఆవిష్కరిం చారు. పార్టీ ఎజెండాలో యువతకు 66 శాతం అవకాశాలు కల్పించడం ప్రధాన అంశంగా పేర్కొన్నారు. విద్య, వ్యవసాయం, ఉపాధి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. తెలుపు, కాషాయ రంగులతో ధర్మచక్రం గుర్తు పార్టీ జెండాలో ఏర్పాటు చేశారు.

Click here to Read More
Previous Article
లేక్ ప్రారంభోత్సవానికి నాగార్జున, అమలకు ఆహ్వానం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment