kntv
kntv

మల్లన్న కాన్వాయ్‌లో ప్రమాదం.. నలుగురికి గాయాలు

1 hour ago

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజీపురం వద్ద తీన్మార్ మ ల్లన్న కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని కారును లారీ ఢీకొట్టడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లన్న ఇద్దరు అనుచరులు, మరో కారులో ఉన్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.