kntv
kntv

చింతకుంట TDP సర్పంచ్ అభ్యర్థిగా నరసప్ప గారి హనుమంతు ఖరారు

9 minutes ago

కోసిగి మండలం చింతకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నరసప్ప గారి హనుమంతు ను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. సర్పంచ్ పీఠం కోసం పార్టీ నాయకులు, ఆశావహుల మధ్య కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయంతో హనుమంతు అభ్యర్థిత్వంపై గ్రామంలో చర్చ మొదలైంది. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు.
Click here to Read More
Previous Article
ఏపీ కలను నిజం చేయడంలో భాగస్వాములు కండి: డిప్యూటీ సీఎం పవన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment