kntv
kntv

నాగులగుట్టపల్లి లో ZPH హై స్కూల్ చైర్మన్ డి రామాంజనేయులు

3 weeks ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం ZPH హై స్కూల్ నందు టి మహేశ్వర్ రెడ్డి( మండల ఇంచార్జ్ ) ఆదేశాల మేరకు నూతన చైర్మన్గా దేశముద్రపు రామాంజనేయులు( కోమిటి పేట ) ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, టిడిపి నాయకులు తల్లిదండ్రుల పిల్లలు పాల్గొన్నారు