kntv
kntv

‘కొరియన్ కనకరాజు’ జోరు-10 రోజుల్లో రూ.50.30 కోట్ల గ్రాస్

44 minutes ago

నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ.50.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండో వారంలోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది