kntv
kntv

‘మైత్రీ-2026’ కోసం థాయ్‌లాండ్‌కు భారత ఆర్మీ బృందం

3 weeks ago

భారత్-థాయ్‌లాండ్ సంయుక్త సైనిక విన్యాసం ‘మైత్రీ-2026’ కోసం భారత ఆర్మీ బృందం థాయ్‌లాండ్‌కు బయలుదేరింది. ఆగస్టు 18-31 వరకు జరిగే ఈ విన్యాసంలో ఉగ్రవాద వ్యతిరేక, అడవి-సెమీ అర్బన్‌ ఆపరేషన్లపై సంయుక్త శిక్షణ నిర్వహించనున్నారు.