kntv
kntv

జియో షీల్డ్‌తో పిల్లలు, వృద్ధుల భద్రత.. ఏడాదికి రూ.1,000

50 minutes ago

జియో షీల్డ్ ద్వారా పిల్లలు, వృద్ధుల లొకేషన్‌ను ట్రాక్ చేయడంతో పాటు SOS, తక్కువ బ్యాటరీ అలర్ట్‌లు పొందవచ్చు. పిల్లల స్క్రీన్ టైమ్, యాప్‌లు, కాంటా క్ట్‌లను తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. ఈ సేవకు వార్షిక రుసుం రూ.1,000గా ఉంది.