kntv
kntv

మరణించిన ఖాతాదారుడి బ్యాంక్ డబ్బు ఎలా క్లెయిమ్ చేయాలి?

55 minutes ago

ఖాతాదారుడు మరణించిన తర్వాత బ్యాంకు ఖాతాలోని సొమ్మును నామినీ లేదా అర్హత కలిగిన కుటుంబసభ్యులు క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకు శాఖ లేదా వెబ్‌ సైట్‌లో క్లెయిమ్ ఫారమ్ పూర్తి చేసి, అవసరమైన పత్రాలతో సమర్పించాలి. నామినీ వివరాలు ఉంటే ప్రక్రియ సులభతరం అవుతుంది.