kntv
kntv

టేకాఫ్‌ వేళ టైర్‌ పేలి విమానంలో మంటలు.. 173 మంది సేఫ్

48 minutes ago

డెన్వర్ ఎయిర్‌పోర్టులో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ సమయంలో టైర్‌ పేలడంతో బ్రేకుల వద్ద మంటలు చెలరేగాయి. వెంట నే ఎమర్జెన్సీ స్లైడ్స్‌ తెరిచి 173 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు.