kntv
kntv

బాలకృష్ణుడి రాకతో గోకులంలో నందోత్సవం

17 minutes ago

గోకులంలో బాలకృష్ణుడి జననంతో నందగోపుని ఇంట ఆనందోత్సవాలు వెల్లివి రిశాయి. యశోదమ్మ తన ఒడిలోని చిన్నారిని చూసి మురిసిపోగా, నందమహా రాజు దానధర్మాలు చేశాడు. గోపగోపికలు పాటలు, నృత్యాలతో నందోత్సవం జరుపుకున్నారు. భక్తుల ప్రేమకు భగవంతుడు కూడా బంధీ అవుతాడని ఈ ఘట్టం తెలియజేస్తుంది.