kntv
kntv

2 కోట్ల సీడ్ బాల్స్‌.. పవన్ కళ్యాణ్‌ కీలక అడుగు

1 month ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ నిర్దేశకత్వంలో అడవుల పునరుద్ధరణ కార్య క్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 20,929 హెక్టార్లలో 2.06 కోట్ల సీడ్ బాల్స్‌ వెదజల్లారు. 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంలో భాగంగా డ్రోన్ సాంకేతికతతో క్షీణించిన అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్‌ విస్తరణ చేపడుతున్నారు.

Click here to Read More
Previous Article
‘విశ్వంభర’ నుంచి చిరంజీవి బర్త్‌డే స్పెషల్!
Next Article
కుడి భుజానికి చికిత్స.. కేరళ చేరుకున్న పవన్ కళ్యాణ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment