kntv
kntv

తలైవర్ రజినీకాంత్ జైలర్ 2 ఫస్ట్ సింగిల్ ఆగస్టు 21న విడుదల

38 minutes ago

 

తలైవర్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రజినీ అభిమానుల్లో సందడి మొదలైంది. ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.