kntv
kntv

వికలాంగుల హక్కుల సమితి 20వ ఆవిర్భావ వేడుకలు ఘనం

1 month ago

చెన్నూరు, ఆగస్టు 28: వికలాంగుల హక్కుల పోరాట సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని సీకే దిన మండలం నరసరామయ్యగారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ అధ్యక్షతన స్కూటర్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, భారీ అన్నదానం చేపట్టారు. ముఖ్యఅతిథిగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి కృష్ణకిషోర్ పాల్గొన్నారు.