kntv
kntv

సమస్యలకు పరిష్కారం చూపండినవజీవన్ సంస్థ డైరెక్టర్ జయరావు

1 month ago

మండలంలోని ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నవ జీవన్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అమిలిపోగు జయరావు ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌కు వినతిపత్రం సమర్పించారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని, సమస్యలపై విచారణ జరిపి న్యాయం చేయాలని, కమ్యూనిటీ సమావేశ మందిరం నిర్మాణానికి భవనం మంజూరు చేయాలని కోరారు.