kntv
kntv

‘స్పిరిట్’కు 200 రోజులు.. ఫ్యాన్స్‌లో పెరుగుతున్న హైప్

30 minutes ago

ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ చిత్రం విడుదలకు మరో 200 రోజులు మాత్రమే ఉండ టంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. స్క్రీన్‌పై సరికొత్త యాక్షన్ బ్లడ్‌బాత్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు