kntv
kntv

ట్రీసా-గాయత్రి జోడీ ఘన విజయం

3 weeks ago

బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ 2026లో భారత మహిళల డబు ల్స్ జోడీ ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ అదరగొట్టింది. రౌండ్‌ ఆఫ్‌ 64లోస్పెయి న్‌ జోడీపై 21-9, 21-13 తేడాతో వరుస గేముల్లో సులభంగా విజయం సాధించింది. అద్భుత ఆటతీరుతో తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది.