kntv
kntv

2027లోపు ప్రతి 6 నెలలకు ఓ ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి: సీఎం

3 weeks ago

 

2027 డిసెంబర్ 9లోపు ప్రతి ఆరు నెలలకు ఒక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొ రేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఒక్కో ఆసుపత్రికి ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించి వైద్యం, పరిశుభ్రతపై పర్యవేక్షణ చేస్తామన్నారు.