kntv
kntv

హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు.. పొంగులేటి రాజీనామాకు డిమాండ్

26 minutes ago

 

పేదల ఇళ్లను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తప్పు చేసింది పొంగులేటేనని, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్య త కూడా ఆయనదేనన్నారు. పేదల ఇళ్లను వెంటనే జాబితా నుంచి తొలగించ కపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Click here to Read More
Previous Article
2027లోపు ప్రతి 6 నెలలకు ఓ ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి: సీఎం
Next Article
‘పంజా’ రీ-రిలీజ్ ట్రైలర్‌కు ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment