kntv
kntv

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఆగస్టు 22న

3 weeks ago

‘టాక్సిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆగస్టు 22న సాయంత్రం 5 గంటల నుంచి జరగనుంది. “It’s Time. He’s Coming!” అంటూ మేకర్స్ ఈ ఈవెంట్‌పై ఆసక్తిని పెంచుతున్నారు.