kntv
kntv

టిడ్కో ఓటర్లకు ప్రత్యేక ప్రచార దినాలు ఆగస్టు 29 30న అవకాశం

1 month ago

గుడివాడ: SIRలో భాగంగా ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నారు. టిడ్కోలో నివసించే ప్రజలు ఓటు వివరాలు పరిశీలించుకోవాలి. కొత్త ఓటు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఆధార్ తదితర పత్రాలతో BLOలను సంప్రదించాలి. టిడ్కో ప్రజల కోసం మార్కెట్‌యార్డులో 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మీ ఓటు–మీ హక్కు.