kntv
kntv

నేపాల్-చైనా సరిహద్దులో పొంగుతున్న సరస్సు.

1 month ago

నేపాల్-చైనా సరిహద్దులో కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన సరస్సు శుక్రవారం పొంగిపొర్లడం ప్రారంభించింది. దీంతో రెండు రోజుల క్రితం ఫ్లాష్‌ ఫ్లడ్‌తో దెబ్బతిన్న ప్రాంతాలకు మరోసారి ముప్పు ఏర్పడింది. నువాకోట్‌లోని త్రిశూలి ప్రాంత ప్రజలు కొండ ప్రాంతాలకు తరలివెళ్లారు.

Click here to Read More
Previous Article
అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టిన ఆడపడుచులు
Next Article
టిడ్కో ఓటర్లకు ప్రత్యేక ప్రచార దినాలు ఆగస్టు 29 30న అవకాశం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment