kntv
kntv

వన్యప్రాణుల కోసం అన్నా కొణిదెల రూ.6.3 లక్షలు

2 months ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన పుట్టినరోజు (ఆగస్టు 1) సందర్భంగా విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో ఆసియా ఏనుగు, రాయల్ బెంగాల్ పులిని ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. వాటి పోషణ, సంరక్షణ, వైద్యం కోసం మొత్తం రూ.6.30 లక్షలను జూ అధికారులకు అందజేశారు. ఈ చొరవ వన్యప్రాణుల సంరక్షణకు ఆదర్శమని జూ క్యూరేటర్ జి. మంగమ్మ తెలిపారు.