kntv
kntv

ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

3 weeks ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో ప్రెస్ క్లబ్ కంచికచర్ల అధ్యక్షుడు నన్నపనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని మండల  తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు.