kntv
kntv

పంటల భీమా పథకం ఆగస్టు 31 వరకు గడువు ....

3 weeks ago

ఫసల్ కోసం బీమా యోజన పథకం గడువు ఆగస్టు 31 వరకు....

రైతులు ఖరీఫ్ పంటల భీమా నమోదు చేసుకునేందుకు ఆగస్టు 31 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గడువు పెంచిందని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పంటలకు ఫసల్ భీమా యోజన పథకం కింద పంటలనునమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రైతులను కోరారు.