kntv
kntv

కొండాపురం నుండి ట్రాక్టర్ల ర్యాలీ - నేడు 9 గంటలకు

35 minutes ago

కొండాపురం నుంచి ట్రాక్టర్ల ర్యాలీ నేడు ఉ.9 గంటలకు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కు మద్దతుగా కొండాపురం నుండి కొర్రపాడు వరకు ర్యాలీ. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ హాజరు. రైతులు పాల్గొనాలని పిలుపు.

Click here to Read More
Previous Article
శ్రీమతి సీర చంద్రకళ గారికి హృదయపూర్వక సుస్వాగతం...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment